ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా
entha manchi deevudavayyaa yeesayyaa
🎵 TG-2591🌐 Telugu
పల్లవి
ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన నా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన (2) సంతోషం ఎక్కడ ఉందనీ సమాధానం ఎచ్చట నాకు దొరికేననీ జగమంతా వెదికాను జనులందరినడిగాను చివరికది నీలోనే కనుగొన్నాను ||ఎంత మంచి||
1వ చరణం
ప్రేమనేది ఎక్కడ ఉందనీ క్షమనేది ఎచ్చట నాకు దొరికేననీ బంధువులలో వెదికాను స్నేహితులను అడిగాను సత్యమనేది ఎక్కడ ఉందనీ నిత్యజీవం ఎచ్చట నాకు దొరికేననీ ఎందరికో మొక్కాను ఏవేవో చేసాను