ఎంత మంచి కాపరి

entha manchi kaapari

🎵 TG-1424🌐 Telugu
పల్లవి

ఎంత మంచి కాపరి – యేసే నా ఊపిరి (2) తప్పిపోయిన గొర్రె నేను వెదకి కనుగొన్నావయ్యా నీ ప్రేమ చూపినయ్య (2)           ||ఎంత||

1వ చరణం

సుఖములంటూ లోకమంటూ నీదు వాక్యము మరచితి నీదు సన్నిధి విడచితి యేసయ్యా ప్రేమ మూర్తివయ్యా నా అతిక్రమములు క్షమియించి జాలి చూపితివి (2)         ||ఎంత||

2వ చరణం

నా తలంపులు నా క్రియలు నీకు తెలిసేయున్నవి నీవే నిర్మాణకుడవు కృతజ్ఞతా స్తుతులు నీకు సమర్పించెదను

Report Error