ఎంత పెద్ద పోరాటమో అంత

entha pedda pooraatamoo antha

🎵 TG-2474🌐 Telugu
పల్లవి

ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయమో (2) పోరాడతాను నిత్యము విజయమనేది తథ్యము వాక్యమనే ఖడ్గమును ఎత్తి పట్టి విశ్వాసమనే డాలుని చేత పట్టి ముందుకే దూసుకెళ్లెదన్ యెహోవాదే యుద్ధమనుచు (2)          ||ఎంత||

1వ చరణం

ప్రార్థన యుద్ధములో కనిపెట్టి సాతాను తంత్రములు తొక్కి పెట్టి యెహోవా నిస్సీ అనుచు యేసు కాడిని భుజమున పెట్టి వాగ్ధాన తలుపు విసుగక తట్టి సిలువలో సమాప్తమైనదనుచు

Report Error