ఎంతగ నిను కీర్తించినను
enthaga ninu keerthinchinanu
🎵 TG-2147🌐 Telugu
పల్లవి
ఎంతగ నిను కీర్తించినను – ఏమేమి అర్పించినను (2) నీ ఋణము నే తీర్చగలనా తగిన కానుక నీకు అర్పింపగలనా ప్రభువా నిను కీర్తించుటకు వేనోళ్లు చాలునా దేవా నీకు అర్పించుటకు పొట్టేళ్లు చాలునా ఎంతగ నిను కీర్తించినను – యేమేమి అర్పించినను తగిన కానుక నీకు అర్పించగలనా (2) ||ప్రభువా||
1వ చరణం
కుడి ఎడమవైపుకు విస్తరింపజేసి నా గుడారమునే విశాల పరచి ఇంతగ నను హెచ్చించుటకు నే తగుదునా… నే తగుదునా… వింతగ నను దీవించుటకు నేనర్హుడనా… నేనర్హుడనా… ||ప్రభువా||
2వ చరణం
నీ నోటి మాట నా ఊటగ నుంచి నా జీవితమునే నీ సాక్షిగ నిలిపి ఇంతగ నను వాడుకొనుటకు వింతగ నను హెచ్చించుటకు