ఎంతో మధురం నా యేసు
enthoo madhuram naa yeesu
🎵 TG-1508🌐 Telugu
పల్లవి
ఎంతో మధురం నా యేసు ప్రేమ ఎంతో క్షేమం నా తండ్రి చెంత (2) ఎనలేని ప్రేమను నాపైన చూపి ప్రాణంబు పెట్టిన మన తండ్రి ప్రేమ (2) ||ఎంతో||
1వ చరణం
నా నీతికి ఆధారము నా త్రోవకు వెలుగువై దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక పరిశుద్ధులకు పరిశుద్ధుడవు ప్రభులకు ప్రభుడవు నా యేసయ్యా ఈ పాప లోకంలో నీ ప్రాణమర్పించి పరలోకమునకు మార్గము చూపావు