గాఢాంధకారములో నే నడచిన వేళలో

gaaddhaandhakaaramuloo nee nadachina veellaloo

🎵 TG-2821🌐 Telugu
పల్లవి

గాఢాంధకారములో నే నడచిన వేళలో (2) కంటి పాపవలె నన్ను కునుకక కాపాడును ప్రభువైన యేసునకు జీవితమంతా పాడెదన్ జడియను బెదరను – నా యేసు నాకుండగా అలలతో కొట్టబడిన – నా నావలో నేనుండగా ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును అభయమిచ్చి నన్ను అద్దరికి చేర్చును

Report Error