గాలి సముద్రపు అలలకు నేను

gaali samudrapu alalaku neenu

🎵 TG-2632🌐 Telugu
పల్లవి

గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు (2) ఆదరించెనూ నీ వాక్యము లేవనెత్తెనూ నీ హస్తము (2)      ||గాలి||

1వ చరణం

శ్రమలలో నాకు తోడుంటివి మొర్రపెట్టగా నా మొర్ర వింటివి ఆదుకొంటివి నన్నాదుకొంటివి నీ కృపలో నను బ్రోచితివి వ్యాధులలో నీకు మొర్రపెట్టగా ఆపదలలో నిన్ను ఆశ్రయించగా చూపితివి నీ మహిమన్‌ కొనియాడెదను ప్రభుయేసుని

Report Error