గడచిన కాలము కృపలో మమ్ము - కాచిన దేవా నీకే స్తోత్రము

gaddachina kaalamu krupaloo mammu - kaachina deevaa niikee stootramu

🎵 TG-1052💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

పగలు రేయి కనుపాపవలె - కాచిన దేవా నీకే స్తోత్రము "2" మము కాచిన దేవా నీకే స్తోత్రము - కాపాడిన దేవా నీకే స్తోత్రము "2" "గడచిన"

1వ చరణం

కలచెందినా కష్ట కాలమున - కన్న తండ్రివై నను ఆదరించినా కలుషము నాలొ కానవచ్చిన - కాదనక నను కరుణించినా "2" కరుణించిన దేవా నీకే స్తోత్రము - కాపాడిన తండ్రీ నీకే స్తోత్రము "గడచిన"

2వ చరణం

లోపములెన్నో దాగివున్నను - కాదనకా నను నడిపించినా అవిదేయతలే ఆవరించినా - దీవెనలెన్నో దయచేసినా "2" దీవించిన దేవా నీకే స్తొత్రముల్‌ కాపాడిన తండ్రీ నీకే స్తోత్రము "2" "గడచిన"

Report Error