గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసుకొని
gaganamu cheelchukoni yeesu ghanulanu theesukoni
🎵 TG-1053🌐 Telugu
పల్లవి
గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసుకొని వేలాది దూతలతో భువికి - వేగమే రానుండే (2)
1వ చరణం
పరలోక పెద్దలతో - పరివారముతో కదలి ధరసంఘ వదువునకై - తరలెను వరుడదిగో ||గగనము చీల్చుకొని||
2వ చరణం
మొదటగను గొర్రెగను - ముదమారగ వచ్చెను కొదమ సింహపు రీతి - కదిలెను ఘర్జనతో ||గగనము చీల్చుకొని||
3వ చరణం
కని పెట్టు భక్తాళి - కనురెప్పలో మారెదరు ప్రదమమున లేచెదరు - పరిశుద్దులు మృతులు ||గగనము చీల్చుకొని||