గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసుకొని
gaganamu chiilchukoni yeesu ghanulanu tiisukoni
పల్లవి
వేలాది దూతలతో భువికి - వేగమే రానుండే -2
1వ చరణం
పరలోక పెద్దలతో - పరివారముతో కదలి ధరసంఘ వదువునకై - తరలెను వరుడదిగో
2వ చరణం
మొదటగను గొర్రెగను - ముదమారగ వచ్చెను కొదమ సింహపు రీతి - కదిలెను ఘర్జనతో
3వ చరణం
కని పెట్టు భక్తాళి - కనురెప్పలో మారెదరు ప్రదమమున లేచెదరు - పరిశుద్దులు మృతులు