గీతం గీతం జయ జయ
geetham geetham jaya jaya
🎵 TG-2444🌐 Telugu
పల్లవి
గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము (2) యేసు రాజు లేచెను హల్లెలూయ జయ మార్భటించెదము (2) || గీతం||
1వ చరణం
చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను అందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవ సుతుని ముందు || గీతం||
2వ చరణం
వలదు వలదు యేడువవలదు వెళ్ళుడి గలిలయకు తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి అన్న కయప వారల సభయు అదరుచు పరుగిడిరి ఇంక దూత గణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి జయ వీరుడు రాగా మీ మేళతాళ వాద్యముల్ బూర లెత్తి ధ్వనించుడి