గిర గిర తిరిగి తిరిగి

gira gira thirigi thirigi

🎵 TG-2271🌐 Telugu
పల్లవి

గిర గిర తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి నెమలి వలె నే ఆడెద గల గల పారే పారే పారే పారే పారే పారే పారే అలల వలె నే పొంగెద తెల్లని వస్త్రము ధరియించెద దేవుని మహిమకై జీవించెద ఈ సౌందర్యము నా దేవునిదే నా దేవుని మహిమకే నే వాడెద యేసుని శిష్యునిగా ఉండెద ఆయన సువార్తనే చాటెద పరలోకముకై వేచియుండెదా జీవ కిరీటము నే పొందెద ||గిర||

Report Error