గొప్పవాడు – క్రీస్తు యేసు
goppavaadu – kreesthu yeesu
🎵 TG-1888🌐 Telugu
పల్లవి
గొప్పవాడు – క్రీస్తు యేసు – పుట్టినాడు నీ కోసం పాటలు పాడి – నాట్యము చేసి – ఆరాధింప రారండి (2) ప్రేమామయుడు మహిమాన్వితుడు ఉన్నవాడు అనువాడు మహిమ ఘనత నిత్యం యేసుకు హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ ||గొప్పవాడు||
1వ చరణం
ఆశ్చర్యకార్యాలు చేసేవాడు యేసు నీ పాప జీవితం మార్చేవాడు యేసు నీ బాధలన్ని తీర్చేవాడు యేసు సంతోష జీవితం ఇచ్ఛేవాడు యేసు (2) ||మహిమ||
2వ చరణం
నీ రోగాలను స్వస్థపరచునేసు నీ శాపాలను తీసివేయునేసు నీ శోకాలను మాన్పివేయునేసు పరలోక భాగ్యం నీకు ఇచ్చునేసు