గుండె నిండా యేసు ఉంటే

gunde nindaa yeesu untee

🎵 TG-2352🌐 Telugu
పల్లవి

గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం (2) గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే (4) లోక స్నేహం వెలివేసినా శోకంలో ముంచి వేసినా – నీవే నా నేస్తం నా హృదయం చెప్పేదొక్కటే (2)           ||గుండె నిండా నువ్వే||

1వ చరణం

ఊపిరంతా శాపమైనా గాలి కూడా గేలిచేసినా – నీవే నా చెలిమి జాలి లేని ఇలలోన నీవే నా కలిమి చిరకాలం నీ ఒడిలో ఉండాలని ఆశతో చెమ్మగిల్లే కలలతోనే పాడుతున్నా గీతం

Report Error