గుణవతి అయిన భార్య దొరుకుట
gunnavathi ayina bhaarya dorukuta
🎵 TG-2031🌐 Telugu
పల్లవి
గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా (2) ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా జీవితాంతము… జీవితాంతము తోడురా వెన్నెల బాటరా (4) ||గుణవతి||
1వ చరణం
అలసినపుడు తల్లిలా కష్టాలలో చెల్లిలా సుఖ దుఃఖములలో భార్యగా భర్త కన్నుల మేడరా ||జీవితాంతము||
2వ చరణం
మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము మరచిపోకుమా జీవితమున పెండ్లి నాటి ప్రమాణము