హైలెస్సా హైలో హైలెస్సా

hailessaa hailoo hailessaa

🎵 TG-1395🌐 Telugu
పల్లవి

హైలెస్సా హైలో హైలెస్సా (2) నా చిన్ని దోనెలో యేసు ఉన్నాడు భయమేమి లేదు నాకు ఎప్పుడు (2)       ||హైలెస్సా||

1వ చరణం

పెను గాలులే ఎదురొచ్చినా తుఫానులే నన్ను ముంచినా జడియక బెదరక నేను సాగెద అలయక సొలయక గమ్యం చేరెద

Report Error