హల్లేలూయ స్తుతి మహిమా ఎల్లఫుడు దేవుని కిచ్చెదము
halleeluuya stuti mahimaa ellaphuddu deevuni kichchedamu
పల్లవి
ఆ... హల్లెలూయ, హల్లెలూయ. హల్లెలూయ -2 "హల్లేలూయ"
1వ చరణం
అల సైన్యములకు అధిపతియైన - ఆ దేవుని స్తుతించెదము - 2 అల సంద్రములను దాటించిన - ఆ యెహోవాను స్తుతించెదము - 2 "హల్లే"
2వ చరణం
ఆకాశము నుండి మన్నాను పంపిన - ఆ దేవుని స్తుతించెదము - 2 బండనుండి మధుర జలమును పంపిన - ఆ యెహోవాను స్తుతించెదము - 2 "హల్లే"
3వ చరణం
పరలోకము నుండి ధరకేతించిన - దేవుని స్తుతించెదము - 2 నసియించు దానిని వెదకి రక్షించిన - యేసుని స్తుతించెదము - 2 "హల్లే"