హల్లేలూయా పాట - యేసయ్య పాట

halleeluuyaa paata - yeesayya paata

🎵 TG-1258🌐 Telugu
పల్లవి

హల్లేలూయా పాట - యేసయ్య పాట పాడాలి ప్రతి చోట... - పాడాలి ప్రతి నోట అ.ప.హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా (4)

1వ చరణం

కష్టలెన్నో కలిగినా - కన్నీరుయే మిగిలినా స్తుతి పాటలే పాడుమా - ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లేలూయా పాట||

2వ చరణం

చెరసాలలో వేసినా- బంధాలు బిగియించినా స్తుతి పాటలే పాడుమా - ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లేలూయా పాట||

Report Error