హల్లేలూయా యని పాడి స్తుతింపను
halleeluuyaa yani paadi sthuthinpanu
🎵 TG-2385🌐 Telugu
పల్లవి
హల్లేలూయా యని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరూరా రారే జనులారా ఊరూరా నోరారా ||హల్లేలూయా||
1వ చరణం
పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని (2) కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని తోడు నిడగా నిన్ను కాపాడే నాధుడని పూజించి… పూజించి పాటించి చాటించ రారే బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని అన్నాదమ్ముళ్ల కన్నా ప్రియమైన దేవుడని కన్నాబిడ్డల కన్నా కన్నుల పండుగని రాజాధి రాజులకన్నా రాజైన దేవుడని నీచాతి నీచులను ప్రేమింప వచ్చేనని నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడని