హల్లెలూయ పాట – యేసయ్య

halleluuya paata – yeesayya

🎵 TG-1582🌐 Telugu
పల్లవి

హల్లెలూయ పాట – యేసయ్య పాట పాడాలి ప్రతి చోట – పాడాలి ప్రతి నోట హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (4)       ||హల్లెలూయ||

1వ చరణం

కష్టాలుయే కలిగినా – కన్నీరుయే మిగిలినా (2) స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2)        ||హల్లెలూయ||

2వ చరణం

చెరసాలలో వేసినా- సంకెళ్లు బిగియించినా నీ తల్లి నిను మరిచినా – మరువడు నీ దేవుడు శోధనలు నిను చుట్టినా – సంతోషమే తట్టినా సింహాల కెరవేసినా – అగ్నిలో పడవేసినా ధీరుడవై సాగుమా – ప్రభు సిల్వనే చాటుమా

Report Error