ఇదిగో దేవా ఈ హృదయం
idigoo deevaa ee hrudayam
🎵 TG-2542🌐 Telugu
పల్లవి
ఇదిగో దేవా ఈ హృదయం ఇదిగో దేవా ఈ మనసు ఇదిగో దేవా ఈ దేహం ఈ నీ అగ్నితో కాల్చుమా పరిశుద్ధ అగ్నితో కాల్చుమా (2) పనికిరాని తీగలున్నవి ఫలమివ్వ అడ్డుచున్నవి ఫలియించే ఆశ నాకుంది ||ఈ నీ||
1వ చరణం
ఓ నా తోటమాలి ఇంకో ఏడాది గడువు కావాలి