ఇహలోక పాపి కొరకు ఎనలేని

ihalooka paapi koraku enaleeni

🎵 TG-1777🌐 Telugu
పల్లవి

ఇహలోక పాపి కొరకు ఎనలేని ప్రేమను చూపి గెలిచావుగా నా ప్రేమను నా ప్రేమ నీవే యేసు నీ కృప నాకు చాలు నేనెలా నిను మరతును ||ఇహలోక ||

1వ చరణం

నీ శక్తియే అద్భుతం నీ సృష్టియే అద్భుతం (2) యేసయ్యా యేసయ్యా (2)       ||ఇహలోక ||

Report Error