ఈ లోకం నీది కాదు - శాశ్వతము అసలు కాదు

ii lookan niidi kaadu - shaashvatamu asalu kaadu

🎵 TG-1026💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

ఈ జీవం నీది కాదు - శాశ్వతము అసలు కాదు - 2

1వ చరణం

తల్లి ఆయనే తండ్రి ఆయనే - లాలించును పాలించును "2" "ఎవరు"

2వ చరణం

వేదన శ్రమలూ ఉన్నప్పుడెల్లా - వేడు కోందునే కాపాడునే “2" "ఎవరు"

3వ చరణం

రక్తముతోడా కడిగి వేసాడే - రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే "2" "ఎవరు"

4వ చరణం

ఆత్మ చేత అభిషేకించి - వాక్యముచే నడుపుచున్నాడే "2" "ఎవరు"

5వ చరణం

ప్రభు యేసు పరమునుండి - నీకొరకే భువికి వచ్చేన్‌ - 2 కల్వరిలో ప్రాణము ఇచ్చి - మృత్యువునే గెల్చి లేచెన్‌"ఈలోకం" పాట 28 ఎవరు నన్ను చేయి విడచినన్‌ - యేసు చేయి విడువడు "2" చేయి విడువడు - చేయి విడువడు - చేయి విడువడు నిన్ను చేయి విడువడు

Report Error