ఇంటి మీద నున్న ఒంటరి

inti meeda nunna ontari

🎵 TG-2391🌐 Telugu
పల్లవి

ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగి పోతున్నాను (2) నా యేసయ్యా నా బలమా నా దీన ప్రార్థన ఆలకించుమా ||ఇంటి మీద||

1వ చరణం

వెతకాని బాణమును చేయుచుండె గాయములు అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును – నీ బాలి పీఠము చెంత నాకు చోటునీయుమా ఆలకించుమా ఆదరించుమా (2)        ||ఇంటి మీద||

2వ చరణం

తెలిసి తెలిసి చేసితిని ఎన్నెన్నో పాపములు తరచి తరచి చూచినా తరగవు నా దోషములు – నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను

Report Error