ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల

iyyaala intla reepu mantla

🎵 TG-1829🌐 Telugu
పల్లవి

ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల (2) ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే (2) ||ఇయ్యాల||

1వ చరణం

నువ్వు తొడిగే చెప్పులకు గ్యారెంటి ఉంది జేబుల పెన్నుకు గ్యారెంటి ఉంది గుండు సూదికి గ్యారెంటి ఉంది నీ గుండెకు గ్యారెంటి లేదే ఎం ఏ చదువులు చదివే అన్న బి ఏ చదువులు చదివే అన్న ఎం ఏ చదువులు ఏటి పాలురా బి ఏ చదువులు బీటి పాలురా మేడలు మిద్దెలు ఎన్ని ఉన్నా అందం చందం ఎంత ఉన్నా యేసయ్య లేనిది ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా అన్ని సున్నా సబ్సే బడా రూపాయంటావు రూపాయీ అన్నిస్తదంటావు రూపాయీ పరలోకమివ్వదు రూపాయీ సంతోషమివ్వదు

Report Error