జయ జయ యేసు

jaya jaya yeesu

🎵 TG-1835🌐 Telugu
పల్లవి

జయ జయ యేసు – జయ యేసు జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2) జయ జయ రాజా – జయ రాజా జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం || జయ జయ ||

1వ చరణం

మరణము గెల్చిన జయ యేసు – మరణము ఓడెను జయ క్రీస్తు పరమ బలమొసగు జయ యేసు శరణము నీవే జయ యేసు సమాధి గెల్చిన జయ యేసు – సమాధి ఓడెను జయ క్రీస్తు సమరము గెల్చిన జయ యేసు అమరముర్తివి జయ యేసు సాతాన్ను గెల్చిన జయ యేసు – సాతాను ఓడెను జయ క్రీస్తు పాతవి గతియించె జయ యేసు దాతవు నీవే జయ యేసు బండను గెల్చిన జయ యేసు – బండయు ఓడెను జయ క్రీస్తు బండలు తీయుము జయ యేసు అండకు చేర్చుము జయ యేసు ముద్రను గెల్చిన జయ యేసు – ముద్రయు ఓడెను జయ క్రీస్తు ముద్రలు తీయుము జయ యేసు ముద్రించుము నను జయ యేసు కావలి గెల్చిన జయ యేసు – కావలి ఓడెను జయ క్రీస్తు సేవలో బలము జయ యేసు జీవము నీవే జయ యేసు దయ్యాలు గెల్చిన జయ యేసు – దయ్యాలు ఓడెను జయ క్రీస్తు కయ్యము గెల్చిన జయ యేసు అయ్యా నీవే జయ యేసు

Report Error