జయహే జయహే - క్రీస్తేసు ప్రభువుకే జయహే

jayahee jayahee - kriisteesu prabhuvukee jayahee

🎵 TG-1059💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

జయహే జయహే - రారాజు ప్రభువుకే జయహే నరులను చేసిన దేవునికి - జయహే జయహే మరణము గెలిచిన వీరునికి - జయహే జయహే త్రిత్వ దేవునికి జయహే - తండ్రి దేవునికి - జయహే ఆత్మనాదునికి - జయహే - మన అన్న యేసునకు -జయహే - జయహే

1వ చరణం

తన మాటతో ఈ సృష్టిని - చేసిన దేవునికి జయహే తన రూపుతో మానవులను - సృజించిన ప్రభువునకు జయహే ఆది అంతముకు - జయహే - అద్వితీయునకు - జయహే అత్యున్నతునకు - జయహే - అనాది దేవునికి – జయహే

2వ చరణం

దహించేడి మహిమన్వితో వసించేడి రాజునకు - జయహే పరిశుద్దుడు పరిశుద్దుడని దూతలు పొగడే ప్రభువుకు - జయహే అగ్ని నేత్రునకు -జయహే - ఆత్మ రూపునకు - జయహే అమరత్వునకు - జయహే అనంతదేవునకు - జయహే

Report Error