జయమిచ్చిన దేవునికి కోట్లకొలది స్తోత్రం
jayamichchina deevuniki kootlakoladi sthoothram
🎵 TG-2848🌐 Telugu
పల్లవి
జయమిచ్చిన దేవునికి కోట్లకొలది స్తోత్రం జీవింప చేసిన రాజా నిన్నే జీవితమంతా స్తుతింతున్ (2) హల్లెలూయా హల్లెలూయా పాడెదన్ ఆనంద ధ్వనితో ఆర్భాటింతును నీదు హస్తముతో ఆదుకో నన్నిలలో నీవే నా బలం… దేనికి జడియను (2) ||జయమిచ్చిన||
1వ చరణం
నీతి సూర్యుడు ప్రేమా పూర్ణుడు కరుణా మూర్తివి… యేసు నా రక్షకా అద్భుతకరుడవు సృష్టికర్తవు యుద్ధ శూరుడా… విజయ శీలుడా సత్య దేవుడు కరుణా శీలుడు నన్ను కాచును… కునుకడు ఎన్నడూ యేసే నా రక్షణ నాదు ఆశ్రయం నా నిరీక్షణ… యేసు నాయకుడే