జయము నీదే, జయము నీదే - ఓ సేవకుడా (సోదరుడ
jayamu niidee, jayamu niidee - oo seevakuddaa (soodarudda
పల్లవి
భయములేదు, భయములేదు - ఓ..సైనికుడా - 2 హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ -హల్లెలూయా.......
1వ చరణం
యేసు క్రీస్తు నీతో ఉండి - చేయి పట్టి నడపగా భయమేంటి?- నీకు భయమేంటి? - 2 "జయము"
2వ చరణం
రాజులే అయిన - అధికారులే అయిన భయమేంటి ?- నీకు భయమేంటి? - 2 "జయము"
3వ చరణం
ముందు సముద్రమే ఉన్న - వెనుక శత్రువే తరిమిన భయమేంటి - నీకు భయమేంటి? - 2 "జయము"
4వ చరణం
తుఫానులెన్ని ఎదురైనా - సుడిగాలులెదురైన భయమేంటి ?- నీకు భయమేంటి? - 2 "జయము"
5వ చరణం
వేయిమంది పడిన - పది వేలమంది కూలిన భయమేంటి ?- నీకు భయమేంటి? - 2 "జయము"