జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా
jeevanadini naa hrudayamuloo pravahinpa cheeyumayaa
🎵 TG-1063🌐 Telugu
పల్లవి
జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా (2)
1వ చరణం
శరీరక్రియులన్నియు నాలో నశియించేయుమయు (2) ||జీవనదిని నా||
2వ చరణం
బలహీన సమయుములో నీ బలము ప్రసాదించుము (2) ||జీవనదిని నా||
3వ చరణం
ఆత్మీయవరములతో నన్ను అభిషేకం చేయుమయ (2) ||జీవనదిని నా||
4వ చరణం
ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింపచేయుమయ (2) ||జీవనదిని నా||