జీవితమంతా నీ ప్రేమ గానం
jeevithamanthaa nee preema gaanam
🎵 TG-1874🌐 Telugu
పల్లవి
జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో దేవా ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనంద గానంబుతో (2) సర్వ సమయములలో నీ స్తుతి గానం ఎల్లవేళలయందు నీ నామ ధ్యానం మాకదియే మేలు ఈ జీవితమున స్తుతియింతు నా రక్షకా – (2) ||జీవితమంతా||
1వ చరణం
సృష్టినంతటిని నీ మాట చేత సృజియించితివిగా మా దేవ దేవా నీ ఘనమగు మహిమం వర్ణింప తరమా కలుషాత్ములమైన మా కొరకు నీ విలువైన ప్రాణంబు నర్పించితివిగా కల్వరి గిరిపై చూపిన ప్రేమన్