కలుగును గాక – దేవునికి

kalugunu gaaka – deevuniki

🎵 TG-2286🌐 Telugu
పల్లవి

కలుగును గాక – దేవునికి మహిమ – కలుగును గాక కలుగు నున్నతమైన – ఘన స్థలములందున నిలకు సమాధానం – నరుల కాయన దయ ||కలుగును||

1వ చరణం

ప్రభువైన దేవా – పరమరాజా – సర్వపరిపాలా పరిపూర్ణ శక్తిగల– పరమ జనక నిన్ను మహిమ స్తుతించుచు – మరి పొగడుచున్నాము మహిమపర్చుచు – ఆరాధించు – చున్నాము నిన్ను మహిమాతిశయమును – మది దలంచియు నీకు మహిని మా స్తుతి కృత – జ్ఞత నిచ్చు చున్నాము ఏక కుమారా – యేసు ప్రభువా – యెహోవా తనయా లోక పాపము మోయు – ఏక దేవుని గొఱ్రె పిల్ల మమ్మును కనిన – రించుము చల్లగ పరిశుద్ధుడవు – ప్రభుడవు నీవో – ప్రభువైన క్రీస్తూ పరిశుద్ధాత్మతో తండ్రి – యైన దేవునియందు బరిపూర్ణ మహిమతో – బ్రబలుచున్నామామేన్

Report Error