కలువరి గిరి సిలువలో పలు

kaluvari giri siluvaloo palu

🎵 TG-1692🌐 Telugu
పల్లవి

కలువరి గిరి సిలువలో పలు శ్రమలు పొందిన దైవమా (2) విశ్వ మానవ శాంతి కోసం ప్రాణమిచ్చిన జీవమా యేసు దేవా నీదు త్యాగం వివరింప తరమా (2)         ||కలువరి||

1వ చరణం

కరుణ లేని కఠిన లోకం కక్షతో సిలువేసినా కరుణ చిందు మోముపైన గేలితో ఉమ్మేసినా ముళ్ళతోన మకుటమల్లి నీదు శిరమున నుంచినా – జాలి లేని పాప లోకం కలువలేదో చేసినా మరణమందు సిలువలోన రుధిరమే నిను ముంచినా కలుష రహిత వ్యధను చెంది అలసి సొలసి పోతివా –

Report Error