కల్వరిలో సిల్వ వేయబడిన క్రీస్తును - మరతువా నీ జీవిత యాత్రలో

kalvariloo silva veeyabaddina kriistunu - maratuvaa nii jiivita yaatraloo

🎵 TG-1046💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

మరతువా......మరతువా..... నీకై యేసు సిలువ మృతినొందెను

1వ చరణం

పాపిని రక్షించుటకు పాప రహితుడు - యాగమై ప్రాణమిచ్చె సిలువలో యాగమై.....యాగమై....యేసు శుద్ధి చేసినది మరతువా "కల్వరిలో"

2వ చరణం

ప్రేమయైన దేవుని యేక తనయుడు - యేసుని ప్రేమ నీవు మరతువా యేసునీ.....యేసునీ.... రక్తమే రక్షించెనని మరతువా "కల్వరిలో"

3వ చరణం

అనుదినం స్వజనమును నడుపుట కొరకు - నింపె పరిశుద్ధాత్మతో నిన్ను ఆత్మతో....ఆత్మతో.... నింపె తన పరిశుద్ధాత్మతో "కల్వరిలో"

Report Error