కమ్మని బహుకమ్మని – చల్లని
kammani bahukammani – challani
🎵 TG-1593🌐 Telugu
పల్లవి
కమ్మని బహుకమ్మని – చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని – యేసు నీ ప్రేమామృతం (2) జుంటె తేనె కన్న మధురం – సర్వ జనులకు సుకృతం యేసు నీ ప్రేమామృతం (2) ||కమ్మని||
1వ చరణం
ఆశ చూపెను ఈ లోకం – మలినమాయెను నా జీవితం యేసూ నీదు ప్రేమ – దయ చూపెను ఈ దీనురాలి పైన వెలిగెను నాలో నీ ఆత్మ దీపము కడిగిన ముత్యముగా అయ్యాను నేను నా కురులతో పరిమళమ్ములతో – చేసెద నీదు పాద సేవ నా గుండె గుడిలో కొలువైయున్న – నీకు చేసెద నేను మధుర సేవ ఆరాధింతును నిన్ను అనుదినము జీవింతును నీకై అనుక్షణము