కని విని ఎరుగని కరుణకు
kani vini erugani karunnaku
🎵 TG-2424🌐 Telugu
పల్లవి
కని విని ఎరుగని కరుణకు నీవే ఆకారం తండ్రి నీవే ఆధారం తండ్రి (2) దయామయా నీ చూపులతో దావీదు తనయా నీ పిలుపులతో నీ రూపము కనిపించే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) ||కని||
1వ చరణం
నీ పద ధూళులు రాలిన నేలలో మేమున్నామంటే – భాగ్యం ఉందా ఇంతకంటే చల్లని నీ చేతులు తాకి పులకితమైపోయే – బ్రతుకే పునీతమైపోయే కనులారా కంటిమి నీ రూపం మనసారా వింటిమి నీ మాట ఇది అపురూపం – ఇది అదృష్టం ఏమి చేసినామో పుణ్యం మా జీవితాలు ధన్యం ||హల్లెలూయా||