కన్న తల్లి చేర్చునట్లు - నను చేర్చు నా ప్రియుడు
kanna talli cheerchunattlu - nanu cheerchu naa priyuddu
పల్లవి
హల్లేలుయా - హల్లేలుయా -హల్లేలుయా -హల్లేలుయా
1వ చరణం
కౌగిటిలో హత్తుకొనున్ - నా చింతలన్ భాపును (2)
2వ చరణం
చేయి పట్టి నడుపును - శికరముపై నిలుపును (2)
3వ చరణం
నా కొరకై మరణించే - నా పాపముల్ భరియించే (2)
4వ చరణం
చేయి విడువడు ఎప్పుడు - విడనాడడు ఎన్నడు (2)