కన్న తల్లి చేర్చునట్లు నను

kanna thalli cheerchunatlu nanu

🎵 TG-2596🌐 Telugu
పల్లవి

కన్న తల్లి చేర్చునట్లు నను చేర్చు నా ప్రియుడు (2) హల్లేలుయా హల్లేలుయా కౌగిటిలో హత్తుకొనున్‌ నా చింతలన్‌ బాపును (2)        ||కన్న||

1వ చరణం

చేయి పట్టి నడుపును శికరముపై నిలుపును నా కొరకై మరణించే నా పాపముల్‌ భరియించే చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు

Report Error