కన్నీటి లోయలలో – నేనెంతో

kanneeti looyalaloo – neenenthoo

🎵 TG-1917🌐 Telugu
పల్లవి

కన్నీటి లోయలలో – నేనెంతో కృంగిననూ కన్నీరు చూచువాడు – కార్యము జరిగించును (2) నీ మనసు కదలకుండా – నీ మనసు కృంగకుండా నీతోనే ఎల్లప్పుడూ  – నేనుందున్ అంతం వరకు (2) ||కన్నీటి||

1వ చరణం

చీకటి బాటయైనా – భయంకర శోధన కలువున్ ఆ వేళలో – సిలువ నీడ నీకై (2) ||నీ మనసు||

2వ చరణం

ఎర్ర సముద్ర తీరం – మొర్రలిడిన్ తన దాసులు గుండెల్లో దాగి ఉన్న – గొప్ప బాధ తొలగెన్ ఎంత కాలం వేచి ఉండాలి – నాథా నీ రాకడకై శ్రమలు తీరుటకు – ఎంతో కాలం లేదు

Report Error