కన్నులనెత్తి పైరుల చూడు కోయగ
kannulaneththi pairula chuudu kooyaga
🎵 TG-2886🌐 Telugu
పల్లవి
కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు (2) ఓ యువకుడా! ఓ యువతీ! తినుచు త్రాగుచు సుఖింతువా? కన్నీటితో విత్తినచో కోయుదువు హర్షముతో ఆత్మీయ విజయముతో కొనసాగవా, నీ ప్రభుతో (2) ||ఓ యువకుడా||
1వ చరణం
మోయాబున్ విడిచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా? వినయమున దీనుడవై సేవింతువా ధన్యుడవై? విశ్వాస ప్రార్థనచే క్షీణతను తొలగింప జనములలో ప్రభు మహిమ నిండ సాగెదవా ఫలమొంద మందిరము పడియుండ మందుడవై నీవుండి సరంబీ గృహములలో సంతోష సమయమిదా? మహిమ ఆర్భాటముతో క్రీస్తు రాజు వేంచేయ నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా