కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా
kassta nasstaalainaa kadagandla brathukainaa
🎵 TG-2378🌐 Telugu
పల్లవి
కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా ఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే (2) ఓ యేసయ్యా… నిను ఎడబాసినపుడు – నా బ్రతుకే దండగా బ్రతికున్న మూన్నాళ్ళ – నీతోనే పండుగా యేసయ్య మార్గమే నడవర ఓరన్న ||కష్ట||
1వ చరణం
కొండగా అండగా – నీవుండగ లోకాన ఎండిన ఎముకలయినా – ఉండుగా జీవంగా కారు మబ్బు కమ్మినా – కాలమెదురు తిరిగినా నీ సిలువ నెత్తుకొని – నే సాగిపోతాను