కొడవలిని చేత పట్టి కోత

kodavalini cheetha patti kootha

🎵 TG-1802🌐 Telugu
పల్లవి

కొడవలిని చేత పట్టి కోత కోయుము తెల్లబారిన పొలములన్నియు (2) నశియించు ఆత్మల భారము కలిగి ఆగక సాగుమా ప్రభు సేవలో ||కొడవలిని||

1వ చరణం

సర్వ సృష్టికి సువార్త ప్రకటన ప్రభువు మనకిచ్చ్చిన భారమే కదా ఎన్నడూ దున్నని భూములను చూడు కన్న తండ్రి యేసుని కాడిని మోయు (2)       ||కొడవలిని||

2వ చరణం

పిలిచిన వాడు నమ్మదగినవాడు విడువడు నిన్ను ఎడబాయడు అరచేతులతో నిన్ను చెక్కుకున్నవాడు అనుక్షణము నిన్ను కాయుచున్నవాడు

Report Error