కృప వెంబడి కృపతో నను ప్రేమించిన నా యేసయ్యా
krupa venbaddi krupatoo nanu preeminchina naa yeesayyaa
పల్లవి
నను కరునించిన నాయేసయ్యా -2
1వ చరణం
పాపములో పరి తాపమును - పరితాపములో పరివర్తనను పరివర్తనలో ప్రవర్తనను-ప్రవర్తనలో పరిశుద్దతను ప్రశవించెను పరిశుద్దాత్ముడు - ప్రశరించెను శిలువ శిక్షణలో "2" "కృప"
2వ చరణం
ఆత్మలో దీనత్వమును - దీనత్వములో సాత్వీకతను సాత్వీకతలో మానవత్వమును - మానవత్వములో దైవత్వమును ప్రసవించెను పరిశుద్దాత్ముడు - ప్రసరించెను దైవ రక్షణలో "2" కృప"