క్షణమైన నీవు నను విడచి

kssannamaina neevu nanu vidachi

🎵 TG-1837🌐 Telugu
పల్లవి

క్షణమైన నీవు నను విడచి పోలేదుగా కనురెప్ప పాటైనా నను మరచి పోలేదుగా (2) కునుకక నిదురించక – కనుపాపలా నను కాచియుంటివి (2)       ||క్షణమైన||

1వ చరణం

పర్వతములు అన్ని తొలగిపోయినా నాదు మెట్టలన్ని చెదరిపోయినా నా వెన్నంటి నా తట్టు నిలచి కన్నీటినంతా తొలగించితివి నీ కృప నను విడిచిపోలేదు నీ సన్నిధి నాకు దూరపరచలేదు శోధనలు నన్ను చుట్టుముట్టినా శ్రమలే నన్ను కృంగదీసినా నా తండ్రివై నా తోడుగా నిలచి నా భారములన్ని తొలగించితివే

Report Error