లాలి లాలి జోలాలి
laali laali joolaali
🎵 TG-2718🌐 Telugu
పల్లవి
లాలి లాలి జోలాలి – బాల యేసునకు లాలి కన్య మరియా తనయునకు – పాడ రండి జోలాలి (2) లోక రక్షకునకు లాలి – శాంతి కర్తకు జోలాలి మాదు తండ్రికి మా లాలి (2) ||లాలి||
1వ చరణం
చీకటి దొంతరల తెరలకు – తెరను దింపగా వచ్చినావని పాప శాపపు తాపములకు – రక్షణను ఇల తెచ్చినావని మానవుల మోచకుడా లాలి – ధరణిఁ పై దైవమా జోలాలి దారి తెలియని మానవాళికి – దారి నీవై వెలసినావని మరణ ఛాయలు రూపుమాపగ – జీవ కిరణమై మెరిసినావని సత్య రూపునకు లాలి – నీతి సూర్యునకు జోలాలి