లోయలెల్లా పూట్చబడాలి కొండలుకోనలు కదలిపోవాలి

looyalellaa puuttchabaddaali konddalukoonalu kadalipoovaali

🎵 TG-1219💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

వక్రమార్గము చక్రమవ్వాలి కరకు మార్గం నునుపవ్వాలి "2" అను: రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం - యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం

1వ చరణం

ఫలము ఇవ్వని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును "2" రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం - యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం " లోయలెల్లా"

2వ చరణం

గోదమును ఏర్పరచి గింజలను చేర్చి పొట్టును నిప్పులో కాల్చివేయును "2" రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం - యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం " లోయలెల్లా"

3వ చరణం

పరిశుద్ధులుగా ఉచ్చులు లేకా ప్రభువుకై జీవించి సాగిపోదాం "2" రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం - యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం "లోయలెల్లా "

4వ చరణం

రోజు రోజు మేల్కొని ప్రార్ధించెదం అభిషేక తైలముతో నింపబడుదాం "2" రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం - యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం "లోయలెల్లా "

Report Error