మారదయా నీ ప్రేమ మార్పు

maaradayaa nee preema maarpu

🎵 TG-2081🌐 Telugu
పల్లవి

మారదయా నీ ప్రేమ మార్పు రాదయా నీ ప్రేమలో (2) ఎన్ని మారినా మారని ప్రేమ యేసయ్యా నాపై నీవు చూపుచుంటివా (2)      ||మారదయా||

1వ చరణం

నిరీక్షించుచుంటిని నీ రాకకై వేగిరమే రమ్ము నను కొనిపోవుటకు అప్పటి వరకు మారదు నాపై నీ ప్రేమ మారనే మారదు (నాకు) ఆకాశమందు నీవు తప్ప లేరెవరు నా శ్రమలలో నాకు నీవే జవాబు నీ మాటలయందే ఆశ యేసయ్యా వాగ్ధానములు నాలో నెరవేర్చుమా

Report Error