మారిపోవాలి ఈ లోకమంతా చేరరావాలి
maaripoovaali ee lookamanthaa cheeraraavaali
🎵 TG-2569🌐 Telugu
పల్లవి
మారిపోవాలి ఈ లోకమంతా చేరరావాలి ప్రభుయేసు చెంత (2) మంచి మనలోన పెంచాలి ఎప్పుడూ పంచుకోవాలి పరవారితో ||మారిపోవాలి||
1వ చరణం
మనము వెలగాలి ఒక దివ్య వెలుగై వెలిగించాలి ఈ జగతినంతా కదలి రావాలి కరుణంత మనలో కరిగిపోవాలి కఠినాత్ములంతా మనము బ్రతకాలి విలువైన బ్రతుకు బ్రతికించాలి ప్రభుయేసు బోధ ఆదుకోవాలి నర జాతినంతా అందించాలి ప్రభు వాక్యమెంతో మనము నిలవాలి మాదిరిగా ఎప్పుడూ మహిమ పొందాలి ప్రభు యేసు అప్పుడూ వినిపించాలి మన సాక్ష్యమంతా కదిలించాలి హృదయాలనంతా