మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడని

maatlaadee deevudavu neevu maatlaadani

🎵 TG-2497🌐 Telugu
పల్లవి

మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||మాట్లాడే||

1వ చరణం

నా ఇంటి వైద్యుడవు నీవు నా మంచి ఔషధము నీవు నా వ్యాధి బలహీన సమయాలలోన నాతో ఉండే దేవుడ నీవు (2) ||యేసయ్యా||

2వ చరణం

నా కోసం వచ్చావు నీవు కన్నీరు తుడిచావు నీవు అన్నీ ముగించి సీయోనులోన

Report Error