మధురం ఈ శుభ సమయం

madhuram ee shubha samayam

🎵 TG-2260🌐 Telugu
పల్లవి

మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం (2) ఆనందమే ఇరువురి హృదయం జత కలిసె ఈ తరుణంలో నవ దంపతులకు స్వాగతం ||మధురం||

1వ చరణం

ఆ దేవుని దీవెనలు ఎల్లవేళలా మీకుండగా అబ్రహాము శారా వాలే ఏ క్షణమైనా వీడక మీ జీవిత సంద్రాన – ఎన్ని కష్టాలు ఎదురైనా ఒకరికొకరు తోడుగా కలకాలం నిలవాలి ప్రేమకు ప్రతి రూపమే మీ పరిణయము మనసులో వెలియగ మమతలు విరబూయగా అనురాగ పూవులే మీ ఇంట పూయగా మీ దాంపత్యం అందరికి కలకాలం నిలవాలి

Report Error